అన్వేషించండి
Shraddha Kapoor : పెళ్లి గురించి హింట్స్ ఇస్తున్న శ్రద్ధా కపూర్.. లేటెస్ట్ పోస్ట్‌లో అర్థం అదేనా?
Shraddha Kapoor Photos : బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. బ్యూటీఫుల్ ఫోటోలతో కలిపి పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.
శ్రద్ధా కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shraddhakapoor)
1/6

శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో బ్యూటీఫుల్ పోస్ట్ పెట్టింది. ఈ ఫోటోల్లో శ్రద్ధాకపూర్ చాలా అందంగా కనిపించింది. లాంగ్ స్లీవ్స్ వేసుకుని ఫుల్ లెంగ్త్ డ్రెస్‌లో చాలా ట్రెడీషనల్గా కనిపించింది.(Images Source : Instagram/shraddhakapoor)
2/6

చెవులకు వేలాడే చెవిరింగులు పెట్టుకుంది. బ్యూటీఫుల్ మేకప్‌తో పింక్ బ్లష్‌తో చాలా గ్లామర్‌గా కనిపించింది.(Images Source : Instagram/shraddhakapoor)
Published at : 04 Feb 2024 07:48 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















