అన్వేషించండి
Shraddha Das: శ్రద్ధా దాస్ టాప్ 10 మిర్రర్ సెల్ఫీలు - స్టైల్‌కు స్టైల్, గ్లామర్‌కు గ్లామర్
స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని తిరిగే యువత సెల్ఫీలు తప్పకుండా తీసుకుంటారు. కొందరు అయితే మిర్రర్ సెల్ఫీలను ఇష్టపడతారు. అందులో శ్రద్ధా దాస్ ఒకరు. ఆవిడ టాప్ 10 మిర్రర్ సెల్ఫీలు చూడండి.
![స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని తిరిగే యువత సెల్ఫీలు తప్పకుండా తీసుకుంటారు. కొందరు అయితే మిర్రర్ సెల్ఫీలను ఇష్టపడతారు. అందులో శ్రద్ధా దాస్ ఒకరు. ఆవిడ టాప్ 10 మిర్రర్ సెల్ఫీలు చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/5c203af29038d9933296670fc7a6787c1705424248329313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ (Image Courtesy : Shraddha Das Instagram)
1/10
![శ్రద్దా దాస్ మోడ్రన్ మహిళ. ట్రెండీగా ఉంటారు. డ్రస్సింగ్ విషయంలో మాత్రమే కాదు, శ్రద్దా దాస్ లైఫ్ స్టైల్ కూడా మోడ్రన్. ఇప్పుడు ఉన్నదంతా స్మార్ట్ ఫోన్ యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు... ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకోకుండా ఉండరు. అందులోనూ కొందరు మిర్రర్ సెల్ఫీలు అంటే ఆసక్తి చూపించారు. వాళ్లకు మిర్రర్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకోవడం ఇష్టం. అటువంటి మోడ్రన్ అమ్మాయిలలో శ్రద్ధా దాస్ ఒకరు. ఆవిడ తీసుకున్న టాప్ 10 మిర్రర్ సెల్ఫీలు ఓసారి చూడండి. (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/8068a07c4122c7ddec0d93500eb349daf0320.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్దా దాస్ మోడ్రన్ మహిళ. ట్రెండీగా ఉంటారు. డ్రస్సింగ్ విషయంలో మాత్రమే కాదు, శ్రద్దా దాస్ లైఫ్ స్టైల్ కూడా మోడ్రన్. ఇప్పుడు ఉన్నదంతా స్మార్ట్ ఫోన్ యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు... ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకోకుండా ఉండరు. అందులోనూ కొందరు మిర్రర్ సెల్ఫీలు అంటే ఆసక్తి చూపించారు. వాళ్లకు మిర్రర్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకోవడం ఇష్టం. అటువంటి మోడ్రన్ అమ్మాయిలలో శ్రద్ధా దాస్ ఒకరు. ఆవిడ తీసుకున్న టాప్ 10 మిర్రర్ సెల్ఫీలు ఓసారి చూడండి. (Image Courtesy : Shraddha Das Instagram)
2/10
![స్టైల్ చెకింగ్ విషయంలో శ్రద్ధా దాస్ మిర్రర్ సెల్ఫీస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారని భావించవచ్చు. డ్రస్ వేసుకున్న తర్వాత ఇదిగో ఇలా చెక్ చేసుకుంటూ పోస్ట్ చేసిన సెల్ఫీలు ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఉన్నాయి. (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/7e096bd1ac69bc86f453a9529e8e9b4fe50fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్టైల్ చెకింగ్ విషయంలో శ్రద్ధా దాస్ మిర్రర్ సెల్ఫీస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారని భావించవచ్చు. డ్రస్ వేసుకున్న తర్వాత ఇదిగో ఇలా చెక్ చేసుకుంటూ పోస్ట్ చేసిన సెల్ఫీలు ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఉన్నాయి. (Image Courtesy : Shraddha Das Instagram)
3/10
![శ్రద్ధా దాస్ ఫిట్నెస్ గాళ్. ప్రతి రోజూ ఎక్సరసైజ్ చేస్తుంటారు. జిమ్ కి వెళ్ళినప్పుడు మధ్య మధ్యలో ఇలా మిర్రర్ సెల్ఫీలు తీసుకుని ఫిజిక్ చెక్ చేసుకోవడం ఆమెకు అలవాటు. (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/915fb30fe8f8b81a4015fe16fe9eb8332736d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ ఫిట్నెస్ గాళ్. ప్రతి రోజూ ఎక్సరసైజ్ చేస్తుంటారు. జిమ్ కి వెళ్ళినప్పుడు మధ్య మధ్యలో ఇలా మిర్రర్ సెల్ఫీలు తీసుకుని ఫిజిక్ చెక్ చేసుకోవడం ఆమెకు అలవాటు. (Image Courtesy : Shraddha Das Instagram)
4/10
![బయటకు వెళ్లేముందు లేదంటే బయటకు వెళ్లిన తర్వాత అద్దంలో తనను తాను ఫోటో తీసుకోవడం శ్రద్ధాకు ఉన్న మరో అలవాటు. (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/9874122d000b58c2dfc984832fffbd328e73c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బయటకు వెళ్లేముందు లేదంటే బయటకు వెళ్లిన తర్వాత అద్దంలో తనను తాను ఫోటో తీసుకోవడం శ్రద్ధాకు ఉన్న మరో అలవాటు. (Image Courtesy : Shraddha Das Instagram)
5/10
![శ్రద్ధా దాస్ డ్రస్ చూస్తే పార్టీ వేర్ అన్నట్టు ఉంది. మరి, పార్టీకి వెళ్లారో... లేదంటే ఎక్కడ ఉన్నారో గానీ అద్దం ముందు ఇలా ఓ సెల్ఫీ దిగారు. (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/5e3eee39a17d3aab918dc5b756bc7f5e7ae3c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ డ్రస్ చూస్తే పార్టీ వేర్ అన్నట్టు ఉంది. మరి, పార్టీకి వెళ్లారో... లేదంటే ఎక్కడ ఉన్నారో గానీ అద్దం ముందు ఇలా ఓ సెల్ఫీ దిగారు. (Image Courtesy : Shraddha Das Instagram)
6/10
![శ్రద్ధా దాస్ స్మైల్ చూశారా? అది మిర్రర్ సెల్ఫీ వల్ల వచ్చిన నవ్వు అయ్యి ఉంటుందని అంటారా? లేదంటే వైట్ టాప్ అండ్ బ్లాక్ ప్యాంటు వల్ల వచ్చిన నవ్వు అంటారా? (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/420b64baab534687d0002d9e14988be103218.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ స్మైల్ చూశారా? అది మిర్రర్ సెల్ఫీ వల్ల వచ్చిన నవ్వు అయ్యి ఉంటుందని అంటారా? లేదంటే వైట్ టాప్ అండ్ బ్లాక్ ప్యాంటు వల్ల వచ్చిన నవ్వు అంటారా? (Image Courtesy : Shraddha Das Instagram)
7/10
![శ్రద్ధా దాస్ టాప్ 10 మిర్రర్ సెల్ఫీలు (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/c3f9a7333eb5a1f62e5fadef6d4b1f45905e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ టాప్ 10 మిర్రర్ సెల్ఫీలు (Image Courtesy : Shraddha Das Instagram)
8/10
![శ్రద్ధా దాస్ మిర్రర్ సెల్ఫీ (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/12acc1ed8b8bbd1dacef0908ff68e8fee00d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ మిర్రర్ సెల్ఫీ (Image Courtesy : Shraddha Das Instagram)
9/10
![శ్రద్ధా దాస్ మిర్రర్ సెల్ఫీ (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/9d9ee6627cc9a0e916409ba3b12f9a980d4ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ మిర్రర్ సెల్ఫీ (Image Courtesy : Shraddha Das Instagram)
10/10
![శ్రద్ధా దాస్ (Image Courtesy : Shraddha Das Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/7f9a1b4ea4f1c8d6a372a87a82034ca44f749.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ (Image Courtesy : Shraddha Das Instagram)
Published at : 16 Jan 2024 10:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
ఇండియా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion