అన్వేషించండి
Shraddha Das Photos: శ్రద్ధా అందంతో చంపేస్తావా ఏంటి!
శ్రద్ధా దాస్
![శ్రద్ధా దాస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/f3a0b18ba1255bbcd29743bc934ba3231710320190010217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: shraddhadas/ Instagram
1/5
![శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా పలు సినిమాలు చేసినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా గుర్తింపు పొందింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/ad9c4e06ac5dab07fcba8398046d9bb908d8a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా పలు సినిమాలు చేసినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా గుర్తింపు పొందింది.
2/5
![ఈ మధ్య సినిమాలు వెండితెరపై శ్రద్ధాదాస్ సందడి కరువైంది కానీ సోషల్ మీడియాలో గ్లామరషో చేస్తూనే ఉంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/df2b8c84602a3a2596172ad607fd0b01c418c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మధ్య సినిమాలు వెండితెరపై శ్రద్ధాదాస్ సందడి కరువైంది కానీ సోషల్ మీడియాలో గ్లామరషో చేస్తూనే ఉంది
3/5
![బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఆఫర్స్ అందుకుంటోంది కానీ సరైన సక్సెస్ ఇప్పటికీ రాలేదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/4f3a0a66e775aa1ad0cd5ad58924a6264428e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఆఫర్స్ అందుకుంటోంది కానీ సరైన సక్సెస్ ఇప్పటికీ రాలేదు
4/5
![శ్రద్ధాదాస్ సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్య2లో గీతా ఆకట్టుకుంది. డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ సినిమాల్లో మెరిసింది. హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/f02f8a2f31ff67f71c1d30a631f97c1e1305f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధాదాస్ సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్య2లో గీతా ఆకట్టుకుంది. డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ సినిమాల్లో మెరిసింది. హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది.
5/5
![శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలుImage Credit: shraddhadas/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/4b82f68a6837286f6831c25aa806f1461a5b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలుImage Credit: shraddhadas/ Instagram
Published at : 13 Mar 2024 02:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion