అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shraddha Das Photos: శ్రద్ధా దాస్ ఈ పిక్స్ లో నిజంగానే పద్ధతిగా ఉంది!
శ్రద్ధా దాస్
![శ్రద్ధా దాస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/792cd36a293b542a7d13a8ce7c2a9f6b1709111604178217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: shraddhadas/ Instagram
1/5
![శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా పలు సినిమాలు చేసినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా గుర్తింపు పొందింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/89fb36b1dc69bedee23b7e6665de747096623.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా పలు సినిమాలు చేసినా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా గుర్తింపు పొందింది.
2/5
![ఈ మధ్య సినిమాలు వెండితెరపై శ్రద్ధాదాస్ సందడి కరువైంది కానీ సోషల్ మీడియాలో గ్లామరషో చేస్తూనే ఉంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/8b9ada62630919b84e5cbde6b19c75c62372b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మధ్య సినిమాలు వెండితెరపై శ్రద్ధాదాస్ సందడి కరువైంది కానీ సోషల్ మీడియాలో గ్లామరషో చేస్తూనే ఉంది
3/5
![బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఆఫర్స్ అందుకుంటోంది కానీ సరైన సక్సెస్ ఇప్పటికీ రాలేదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/399adec2e19bd090c85e7405ec97586b1acc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఆఫర్స్ అందుకుంటోంది కానీ సరైన సక్సెస్ ఇప్పటికీ రాలేదు
4/5
![శ్రద్ధాదాస్ సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్య2లో గీతా ఆకట్టుకుంది. డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ సినిమాల్లో మెరిసింది. హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/f4d37bcd1ff242935f6cc45bd6b5f9daf16ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధాదాస్ సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్య2లో గీతా ఆకట్టుకుంది. డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ సినిమాల్లో మెరిసింది. హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది.
5/5
![శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలుImage Credit: shraddhadas/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/28/6b1ed3c0d67c88630e653a78c0284985edd4b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలుImage Credit: shraddhadas/ Instagram
Published at : 28 Feb 2024 02:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement