అన్వేషించండి
Shraddha Das Pics: శ్రద్ధా దాస్, ఆట మానేసి అందాలు ఆరబోస్తే ఎలా?
Image Credit: Shraddha Das/Instagram
1/10

ముంబయి బ్యూటీ శ్రద్ధా దాస్ కి స్టార్ హీరోయిన్ క్రేజ్ లేకపోయినా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకోవడంలో సక్సెస్ అయింది.స్టార్ హీరోస్ మూవీస్ లో గ్లామర్ రోల్స్ లో కనిపించి మతిపోగొట్టేస్తుంటుంది.
2/10

వరుస ఆఫర్లు దక్కించుకున్నా పూర్తిస్థాయిలో గుర్తింపు వచ్చే పాత్ర ఒక్కటీ పడలేదు. 'సిద్ధు ఫ్రం శ్రీకాకుళం', 'అధినేత', 'నాగవల్లి', 'మొగుడు', 'రేయ్', 'బంధిపోటు', 'హిప్పీ' లో నటించింది. గతేడాది ఓటీటీ లో విడుదలైన ‘ఏక్ మినీ కథ’లో అందంతో కట్టిపడేసింది.
Published at : 05 Jul 2022 04:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















