అన్వేషించండి
Shraddha Das: శ్రద్ధాదాస్ బాస్ లేడీ గెటప్.. ఫొటోలు వైరల్..

శ్రద్ధాదాస్ బాస్ లేడీ గెటప్.. ఫొటోలు వైరల్..
1/9

తెలుగులో 'ఆర్య 2', 'డార్లింగ్', 'మొగుడు' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా దాస్. (Photo Courtesy : Instagram)
2/9

ఆ తరువాత బాలీవుడ్ లో, బెంగాలీలో కొన్ని సినిమాలు చేసింది కానీ ఏవీ వర్కవుట్ కాలేదు. (Photo Courtesy: Instagram)
3/9

తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. (Photo Courtesy: Instagram)
4/9

కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్ లో కనిపించినప్పటికీ ఆమె అవకాశాలైతే ఇవ్వలేదు దర్శకనిర్మాతలు. (Photo Courtesy: Instagram)
5/9

తెలుగులో ఆమె చివరిగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో కనిపించింది. (Photo Courtesy: Instagram)
6/9

ప్రస్తుతం ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. (Photo Courtesy: Instagram)
7/9

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Photo Courtesy: Instagram)
8/9

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
9/9

ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. (Photo Courtesy: Instagram)
Published at : 02 Feb 2022 01:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion