తెలుగులో 'ఆర్య 2', 'డార్లింగ్', 'మొగుడు' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా దాస్. (Photo Courtesy : Instagram)
ఆ తరువాత బాలీవుడ్ లో, బెంగాలీలో కొన్ని సినిమాలు చేసింది కానీ ఏవీ వర్కవుట్ కాలేదు. (Photo Courtesy: Instagram)
తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. (Photo Courtesy: Instagram)
కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్ లో కనిపించినప్పటికీ ఆమె అవకాశాలైతే ఇవ్వలేదు దర్శకనిర్మాతలు. (Photo Courtesy: Instagram)
తెలుగులో ఆమె చివరిగా 'ఏక్ మినీ కథ' అనే సినిమాలో కనిపించింది. (Photo Courtesy: Instagram)
ప్రస్తుతం ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. (Photo Courtesy: Instagram)
సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
Ananya Panday: 'లైగర్' ప్రమోషన్స్ లో అనన్య స్టైలిష్ లుక్!
Adah Sharma: అదాశర్మ వింత గెటప్, పోజులు చూశారా?
Malaika Arora: మలైకా అరోరా వయసును ఓడించేసిందిగా
Shraddha Das: బంతిపూల మాలలా శ్రద్ధా దాస్, బ్యాకూ ఫ్రంటూ అదిరిపోయిందిగా
Pooja Hegde Latest Photos : న్యూయార్క్లో మోడ్రన్ బుట్ట బొమ్మ, పూజా హెగ్డే స్టయిలు బాగుందమ్మా
ఫైనల్స్లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
Gold Rate Today 08 August 2022: ఆగస్టులో ఎగబాకిన బంగారం ధర, పసిడి దారిలోనే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ