అన్వేషించండి
Shivathmika Rajashekar: పింక్ శారీలో అందమైన 'దొరసాని'
శివాత్మిక రాజశేఖర్
(Image credit: Instagram)
1/6

స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శివాత్మిక రాజశేఖర్. ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి సినిమాలను నిర్మించింది. 2019లో దొరసాని సినిమాలో హీరోయిన్ గా నటించింది.
2/6

మొదటి సినిమా సమయంలోనే విపరీతంగా ట్రోల్ చేశారు. బాడీ షేమింగ్ చేశారు. అందంగా లేవంటూ కామెంట్స్ పెట్టారు. ఆ ట్రోల్స్ కి భయపడకుండా తనకు సరిపోయే రోల్స్ ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతోంది
Published at : 22 Aug 2023 12:18 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















