అన్వేషించండి
స్టైలిష్ లుక్స్ లో ఆకట్టుకుంటున్న షిర్లీ సెటియా
స్టైలిష్ లుక్స్ లో ఆకట్టుకుంటున్న షిర్లీ సెటియా ఫోటోలు
![స్టైలిష్ లుక్స్ లో ఆకట్టుకుంటున్న షిర్లీ సెటియా ఫోటోలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/11b247dba64c266555f9c952e80c93ce1671285388347559_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Shirley Setia /Instagram
1/8
![షిర్లీ సెటియా - మంచి యూట్యూబర్, సింగర్, నటిగా ప్రేక్షకుల ఆదరణను పొందింది. Image Credit: Shirley Setia /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/564dd23081d10b88f34c185cde798c30a15af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షిర్లీ సెటియా - మంచి యూట్యూబర్, సింగర్, నటిగా ప్రేక్షకుల ఆదరణను పొందింది. Image Credit: Shirley Setia /Instagram
2/8
![షిర్లీ ముంబైలో నిర్వహించిన యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ 2016, 2017 లో ప్రదర్శనలు ఇచ్చింది. Image Credit: Shirley Setia /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/4045672f153299357ffe6bcf9f0796bd47dad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షిర్లీ ముంబైలో నిర్వహించిన యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ 2016, 2017 లో ప్రదర్శనలు ఇచ్చింది. Image Credit: Shirley Setia /Instagram
3/8
![షిర్లీ తెలుగులో తొలి చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Shirley Setia /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/f192e2dc48ba6499a81049b7c6e33f73f75a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షిర్లీ తెలుగులో తొలి చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Shirley Setia /Instagram
4/8
![2020లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 'మస్కా' సినిమాతో నట అరంగేట్రం చేసింది. Image Credit: Shirley Setia /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/93ce3c7760486a6c2bb79d792090094268612.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2020లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 'మస్కా' సినిమాతో నట అరంగేట్రం చేసింది. Image Credit: Shirley Setia /Instagram
5/8
![నటి షిర్లీ - యూట్యూబర్ గా తన కెరీర్ ను ప్రారంబించింది. 3.71 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకుంది. Image Credit: Shirley Setia /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/a244164b848ceff0983bfee20e731f5ac526a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నటి షిర్లీ - యూట్యూబర్ గా తన కెరీర్ ను ప్రారంబించింది. 3.71 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకుంది. Image Credit: Shirley Setia /Instagram
6/8
!['నికమ్మ' అనే హిందీ చిత్రంతో షిర్లీ మొదటిసారిగా వెండితెరపై కనిపించింది. Image Credit: Shirley Setia /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/e7a645fa908c0ec93a15cfe13f5afffe72735.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'నికమ్మ' అనే హిందీ చిత్రంతో షిర్లీ మొదటిసారిగా వెండితెరపై కనిపించింది. Image Credit: Shirley Setia /Instagram
7/8
!['జెంటిల్ మెన్' చిత్రంలో డిస్కో డిస్కో అనే మంచి పాపులర్ పార్టీ సాంగ్ పాడింది. Image Credit: Shirley Setia /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/1b83bf4ffb7dcc575ba4b6d60e524735d9b07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'జెంటిల్ మెన్' చిత్రంలో డిస్కో డిస్కో అనే మంచి పాపులర్ పార్టీ సాంగ్ పాడింది. Image Credit: Shirley Setia /Instagram
8/8
![సబ్బిన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘నికమ్మ’ చిత్రంలో నటించడంతో పాటు 'తేరే బిన్ క్యా' అనే పాటను కూడా పాడింది. Image Credit: Shirley Setia /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/17/17c0d727fe8db9b3fbbc813884756e6efee5a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సబ్బిన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘నికమ్మ’ చిత్రంలో నటించడంతో పాటు 'తేరే బిన్ క్యా' అనే పాటను కూడా పాడింది. Image Credit: Shirley Setia /Instagram
Published at : 19 Dec 2022 05:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion