అన్వేషించండి
అట్టహాసంగా ‘షెహజాద’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల.. వైకుంఠపురంలో’ సినిమా హిందీలో ‘షెహజాద’ పేరుతో రీమేక్ అయ్యింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరింది.
Shehzada trailer launch in Mumbai
1/10

‘అల.. వైకుంఠపురంలో’ సినిమా హిందీలో ‘షెహజాద’ పేరుతో రీమేక్ అయ్యింది.
2/10

కార్తీక్ ఆర్యన్, రోహిత్ దావన్ కాంబోలో ‘షెహజాద’ తెరకెక్కింది.
3/10

ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ నటించింది.
4/10

కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు అనిపిస్తోంది.
5/10

అల్లు ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని, టి సిరీస్ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యలుగా ఉన్నారు.
6/10

ఈ సినిమాకు ప్రీతం సంగీతం అందించాడు.
7/10

ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది.
8/10

తాజాగా ముంబైలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
9/10

ట్రైలర్ లో ఆర్యన్ దాదాపు అల్లు అర్జున్ క్యారెక్టర్ లో ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నాడు.
10/10

లుక్కు నుంచి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ వరకు బన్నీ లాగే ఉన్నాడు.
Published at : 12 Jan 2023 08:47 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్
తెలంగాణ
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















