అన్వేషించండి
Shalini Pandey: 'అర్జున్ రెడ్డి' షాలిని... గ్లామర్ పెంచుతోందని!
షాలినీ పాండే (Image courtesy - @Shalini Pandey/Instagram)
1/6

'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండ సరసన కథానాయికగా నటించిన షాలినీ పాండే గుర్తు ఉన్నారు కదా! ఆ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ '118' సినిమా చేశారు. హిందీలో రణ్ వీర్ సింగ్ 'జయేష్ భాయ్ జోర్దార్'లో అవకాశం రావడంతో కొత్త సినిమాలకు సంతకం చేయడం లేదు. ఆ సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ ను బట్టి కొత్త సినిమాలు చేయాలని అనుకుంటున్నారట. కొత్త సినిమాలకు సంతకం చేయడం లేదు గానీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లేటెస్ట్ ఫొటోషూట్ ఇది(Image courtesy - @Shalini Pandey/Instagram)
2/6

షాలినీ పాండే రోజు రోజుకీ గ్లామర్ డోస్ పెంచుతోందని నెటిజన్స్ అంటున్నారు (Image courtesy - @Shalini Pandey/Instagram)
3/6

షాలినీ పాండే నవ్వు బావుంటుందని చాలా మంది చెప్పే మాట (Image courtesy - @Shalini Pandey/Instagram)
4/6

షాలినీ పాండే ఓల్డ్ ఫొటోషూట్ ఇది (Image courtesy - @Shalini Pandey/Instagram)
5/6

షాలినీ పాండే (Image courtesy - @Shalini Pandey/Instagram)
6/6

షాలినీ పాండే (Image courtesy - @Shalini Pandey/Instagram)
Published at : 19 Feb 2022 06:19 PM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















