అన్వేషించండి
Navya Swamy Photos: నీలి రంగు డ్రెస్సులో బుల్లితెర చందమామ
నవ్యస్వామి (Image credit: NavyaSwamy/Instagram)
1/8

''నా పేరు మీనాక్షి' సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన నవ్యస్వామి...' ఆమెకథ' సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరపై చీరకట్టులో సంప్రదాయంగా కనిపించే నవ్య.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ లుక్ తో అదరగొడుతుంటుంది. లేటెస్ట్ ఫొటోస్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
2/8

కన్నడ, తమిళ సీరియల్స్ లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్న నవ్య డాక్టర్ కావాలని యాక్టర్ అయ్యానని చాలా సార్లు చెప్పుకొచ్చింది. ఏదో అవకాశం వస్తే కన్నడ సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్టయింది. ఆమె నటించిన 'తంగళి' సీరియల్ ప్రేక్షాదరణ పొందింది. ఆ తర్వాత 'వాణీ రాణీ', ఆహ్వానం సీరియల్స్ లో చేసింది. తెలుగులో నటించిన ఆమెకథ సీరియల్ తో అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.
Published at : 27 Dec 2021 03:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















