అన్వేషించండి

Sehari Movie Pre Release Event Photos: ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు హిట్ట పక్కా అంటున్న 'సెహరి' టీమ్, ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్

Sehari Movie Pre Release Event

1/18
యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి ప్రధాన పాత్రలో డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న చిత్రం 'సెహరి'. ఇందులో హర్ష్ సరసన సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్రర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

2/18
‘సెహరి’ చిన్న సినిమానే అవ్వొచ్చు కానీ ఓ బెంచ్‌ మార్క్‌ను క్రియేట్ చేస్తుందని తమకున్న బడ్జెట్‌లో మంచి క్వాలిటీతో తెరకెక్కించాం అన్నాడు  హర్ష్‌ కనుమిల్లి.  ఈ సినిమాలో ‘ర్యాప్‌ బ్యాటిల్‌’ కొత్త అనుభూతి పంచుతుందని...అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసేందుకే దాన్ని విడుదల చేయలేదన్నాడు. ట్రైలర్‌ విడుదల ప్రెస్‌మీట్‌లో  ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ తో మాట్లాడానని చాలా మంది అన్నారు కానీ, సినిమా చూశాక ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారని స్ట్రాంగ్ గా చెప్పాడు హర్ష. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు జ్ఞానసాగర్‌,  హీరోయిన్  సిమ్రన్‌ చౌదరి, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌.విహారి పాల్గొన్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Godari Gattupaina OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా గోదారి గట్టుపైన - 3 వారాల్లోపే సడన్ స్ట్రీమింగ్
ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా గోదారి గట్టుపైన - 3 వారాల్లోపే సడన్ స్ట్రీమింగ్
Ram Charan : పెద్దినే కాదు... బాడీగార్డ్ కూడా ఓ అథ్లెట్ - మెగా సెక్యూరిటీ గురించి ఈ విషయాలు తెలుసా?
పెద్దినే కాదు... బాడీగార్డ్ కూడా ఓ అథ్లెట్ - మెగా సెక్యూరిటీ గురించి ఈ విషయాలు తెలుసా?
Karthika Deepam 2 Serial Today May 29th: కార్తీకదీపం సీరియల్: జ్యోత్స్న పొగరు అణిచే కండీషన్ పెట్టిన సూరజ్! ఫ్లెక్సీలతో పాట్లు తప్పవా!
కార్తీకదీపం సీరియల్: జ్యోత్స్న పొగరు అణిచే కండీషన్ పెట్టిన సూరజ్! ఫ్లెక్సీలతో పాట్లు తప్పవా!
Sigma Release Date : సీఎం విజయ్ కుమారుడు డైరెక్షన్ డెబ్యూ - సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ డేట్
సీఎం విజయ్ కుమారుడు డైరెక్షన్ డెబ్యూ - సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ డేట్

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization:  భాగ్యనగరంలో  ప్రభుత్వ వేలం వెర్రి  సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Embed widget