అన్వేషించండి

Seerat Kapoor Photos: పదేళ్లుగా అదే లుక్ - ఈమె డైట్ సీక్రెట్ ఏంటో తెలుసాా!

సీరత్ కపూర్

సీరత్ కపూర్

image credit : Seerat Kapoor/Instagram

1/6
'రన్ రాజా రన్', 'కొలంబస్', 'ఒక్క క్షణం', 'రాజు గారి గది 2', 'టచ్ చేసి చూడు' సినిమాలలో కథానాయికగా నటించిన నార్త్ ఇండియన్ అమ్మాయి సీరత్ కపూర్. (Image Courtesy : iamseeratkapoor/ instagram)
'రన్ రాజా రన్', 'కొలంబస్', 'ఒక్క క్షణం', 'రాజు గారి గది 2', 'టచ్ చేసి చూడు' సినిమాలలో కథానాయికగా నటించిన నార్త్ ఇండియన్ అమ్మాయి సీరత్ కపూర్. (Image Courtesy : iamseeratkapoor/ instagram)
2/6
నటనపరంగా మంచి మార్కులే సంపాదించుకున్నా...అమ్మడి కెరీర్ టర్న్ అయ్యే ఆఫర్ రాలేదు.
నటనపరంగా మంచి మార్కులే సంపాదించుకున్నా...అమ్మడి కెరీర్ టర్న్ అయ్యే ఆఫర్ రాలేదు.
3/6
9 ఏళ్ల కిందటొచ్చిన రన్ రాజా రన్ సినిమాలో ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఆమె ఫిజిక్ లో కిలో మార్పు కూడా రాలేదు.
9 ఏళ్ల కిందటొచ్చిన రన్ రాజా రన్ సినిమాలో ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఆమె ఫిజిక్ లో కిలో మార్పు కూడా రాలేదు.
4/6
"డైటింగ్ పేరిట కడుపు మాడ్చుకోవడం నాకిష్టం ఉండదు. స్వీట్స్, చాక్లెట్స్ తింటాను. కాకపోతే అన్నీ లిమిట్ గా తింటాను. నాకు ప్రత్యేకంగా న్యూట్రిషనిస్ట్ కూడా ఎవ్వరూ లేరు. ఇంట్లో వండిన ఆహారమే తింటాను. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తాను. మనం ఎంత తినాలనేది బాడీ మనకు చెబుతుంది. అది ఫాలో అయితే చాలంటోంది
5/6
"రోజూ పొద్దున్నే వేడి నీళ్లలో కాస్త నిమ్మకాయ రసం, తేనె వేసుకొని తాగుతాను. ఆ వెంటనే జిమ్ కు వెళ్తాను. ఇంట్లో వండిన టిఫిన్ చేస్తాను. షూటింగ్ కు వెళ్లిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో సాయంత్రానికి ఇంటికొచ్చేస్తాను. కుటుంబ సభ్యులతో డిన్నర్ చేసి పడుకుంటాను...ఇదీ ఆమె ఫిట్నెస్ సీక్రెట్
6/6
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సీరత్ ఎప్పటికప్పుడు ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సీరత్ ఎప్పటికప్పుడు ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today November 28th: 'గోదావరి' సీరియల్: అమెరికా వెళ్లనున్న నందు! సంజు ఆఫీస్‌లో జాను అల్లరి! గౌతమి వెంట అజయ్!
'గోదావరి' సీరియల్: అమెరికా వెళ్లనున్న నందు! సంజు ఆఫీస్‌లో జాను అల్లరి! గౌతమి వెంట అజయ్!
Anil Ravipudi Ramayana : మైథలాజికల్ జానర్‌లో అనిల్ రావిపూడి మూవీ - డ్రీమ్ ప్రాజెక్టు‌పై స్టార్ డైరెక్టర్ రియాక్షన్
మైథలాజికల్ జానర్‌లో అనిల్ రావిపూడి మూవీ - డ్రీమ్ ప్రాజెక్టు‌పై స్టార్ డైరెక్టర్ రియాక్షన్
Bhogi First Day Collections : భోగి మూవీకి మిక్స్‌డ్ రెస్పాన్స్!  - శర్వానంద్ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
భోగి మూవీకి మిక్స్‌డ్ రెస్పాన్స్! - శర్వానంద్ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Nindu Manasulu Serial Today November 28th: నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!
నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Akash Deep Fifer:  ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
Embed widget