అన్వేషించండి
Sara Tendulkar : రెడ్ కలర్ లెహంగాలో సారా టెండుల్కర్.. మస్త్ క్యూట్‌గా ఉందిగా
Sara Tendulkar Photos : సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ సోషల్ మీడియాలో నిరంతరం వార్తల్లో ఉంటుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో రెడ్ కలర్ లెహంగాలో ఉన్న ఫోటోలు షేర్ చేసింది.
సారా టెండుల్కర్ (Images Source : Instagram/saratendulkar)
1/6

సారా టెండుల్కర్ పేరుకే క్రికెటర్ కూతురు కానీ.. అందంలో హీరోయిన్స్ కంటే బ్యూటీఫుల్‌గా ఉంటుంది. ఈ భామ తన లుక్స్‌తో ఎందరినో అభిమానులు చేసుకుంది. తాజాగా రెడ్ కలర్ లెహంగా ధరించి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/saratendulkar)
2/6

సచిన్ కుమార్తెగా కంటే.. గిల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్‌గా వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. ఈ వార్తలను ఆమె ఎప్పుడూ ఖండించలేదు. అలా అని బహిరంగంగా వారిద్దరూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.(Images Source : Instagram/saratendulkar)
Published at : 06 Mar 2024 01:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















