అన్వేషించండి
Sara Ali Khan: శారీలో సారా అలీఖాన్.. చీరకే అందాన్ని తెచ్చిన చిన్నది
Image Credit: Sara Ali Khan
1/8

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. వరుస హిందీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందాల ప్రదర్శనలోనే కాదు.. అభినయంలోనూ మంచి మార్కులు కొట్టేసింది. ఎప్పుడూ బికినీ, మోడ్రన్ డ్రెస్‌లో కనిపించే సారా.. తాజాగా శారీలో కనిపించింది ఔరా అనిపించింది. చీర వల్ల ఆమెకు అందం వచ్చిందా? లేదా చీరకే ఆమె అందాన్ని తెచ్చిందా అంటూ నెటిజనులు తెగ పొగిడేస్తున్నారు. ఆ చిత్రాలు మీరూ చూసేయండి మరి. - Image Credit: Sara Ali Khan
2/8

శారీలో సారా అలీఖాన్.. చీరకే అందాన్ని తెచ్చిన చిన్నది - Image Credit: Sara Ali Khan
Published at : 27 Sep 2021 08:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
విశాఖపట్నం
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















