అన్వేషించండి
Sara Ali Khan : రంగురంగుల చీరలో సారా.. ఎంత బాగుందో చూశారా?
Sara Ali Khan Photos : బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ సినిమాలతో పాటు.. ఫోటోషూట్లతో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ కలర్‌ఫుల్ శారీలో ఫోటోషూట్ చేసింది.
సారా అలీ ఖాన్ (Image Source : Instagram/saraalikhan95)
1/6

రంగుల రంగుల చీరలో..కలర్ఫుల్గా ఫోటోలకు ఫోజులిచ్చింది సారా. ఈ బాలీవుడ్ హీరోయిన్ నటనతో పాటు.. అందంతోనూ.. తన క్యారెక్టర్‌తోనూ అందరినీ ఆకట్టుకుంటుంది.(Image Source : Instagram/saraalikhan95)
2/6

తాజాగా రంగు రంగుల చీర కట్టి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసి.. 🌈🦄💕💘 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/saraalikhan95)
Published at : 13 Mar 2024 05:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















