అన్వేషించండి
Samyuktha Meanon Photos : థ్రో బ్యాక్ థర్స్ డే అంటూ డెవిల్ లుక్స్ షేర్ చేసిన సంయుక్త మీనన్
Samyuktha Meanon Throwback Photos : సంయుక్త మీనన్ ఇన్స్టాగ్రామ్లో థ్రో బ్యాక్ థర్స్ డే అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
సంయుక్త మీనన్ డెవిల్ లుక్ (Image Source : Instagram/iamsamyuktha)
1/6

సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ భామ కథాపరంగా విలువలున్న రోల్స్ ఎంచుకుంటూ మంచి నటన కనబరిచే హీరోయిన్గా ముందుకు దూసుకుపోతుంది.
2/6

ఈ భామ తాజాగా థ్రో బ్యాక్ థర్స్డే అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. డెవిల్ మూవీలోని లుక్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Published at : 04 Jan 2024 05:13 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















