అన్వేషించండి
Samantha: సమంత గ్లామర్ తగ్గిందా? అబ్బే ఏం లేదు - డెనిమ్ లుక్‌లో ఆ ఫోటోలు చూశారా?
సమంత గ్లామర్ తగ్గిందని ఎవరైనా అనుకుంటే పొరబాటే! మాయోసైటిస్ నుంచి కోలుకుంటున్న ఆమె... రీసెంట్ ఫొటోస్ చూస్తే 'వావ్' అనాల్సిందే. (Image Courtesy: samantharuthprabhuoffl / instagram)
సమంత (Image Courtesy: samantharuthprabhuoffl / instagram)
1/7

సమంత గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫొటోస్. గ్లామర్ ట్రీట్ అన్నట్లు డెనిమ్ లుక్కులో స్టార్ హీరోయిన్ సందడి చేశారు. (Image Courtesy: samantharuthprabhuoffl / instagram)
2/7

'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో సమంత నార్త్ ఇండియాలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా ఎంటీవీ షోకి సమంత స్పెషల్ గెస్టుగా వెళ్లారు. అది ఈ డ్రస్ లోనే! (Image Courtesy: samantharuthprabhuoffl / instagram)
Published at : 10 Dec 2023 12:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















