అన్వేషించండి
Samantha: సమంత స్టన్నింగ్ లుక్, సామ్‌ను ఎప్పుడైనా ఇలా చూశారా? ‘ఉ అంటారా, ఉఊ అంటారా?’
Image Credit: Samantha/Instagram
1/7

సమంత ఎన్నడూ లేనంత హాట్ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. గ్రీన్ కలర్ దుస్తుల్లో కుర్రకారు కళ్లు తిప్పుకోలేనంత అందంగా మెరిసిపోతుంది సామ్. ప్రస్తుతం సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆమె నటించిన ‘శకుంతలం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో విజయ్ సేతుపతి, నయన తారతో కలిసి నటించిన చిత్రం తెలుగులో ‘కన్మణి రాంబో ఖతీజా’గా విడుదల అవుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కన్మణి పాత్రలో నయనతార (Nayanthara), ఖతీజా పాత్రలో సమంత (Samantha) నటిస్తోంది. ప్రస్తుతం సామ్ ‘యశోద’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. - Image Credit: Samantha/Instagram
2/7

సమంత స్టన్నింగ్ లుక్ - సామ్‌ను ఎప్పుడైనా ఇలా చూశారా? ‘ఉ అంటారా, ఉఊ అంటారా?’ - Image Credit: Samantha/Instagram
Published at : 10 Mar 2022 11:28 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















