అన్వేషించండి

Devara Saif AliKhan: చెమట్లు పట్టాయ్.. వెన్నులో వణుకు పుట్టింది - 'దేవర' విలన్ సైఫ్ అలీ ఖాన్ కామెంట్స్ వైరల్

Devara Saif AliKhan : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లడం కాదు అక్కడ స్టార్ హీరోలు కూడా ఇప్పుడు సౌత్ మూవీస్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ ఎక్స్ పీరియన్స్ గురించి సైఫ్ ఏమన్నాడంటే...

Devara Saif AliKhan : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లడం కాదు అక్కడ స్టార్ హీరోలు కూడా ఇప్పుడు సౌత్ మూవీస్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ ఎక్స్ పీరియన్స్ గురించి సైఫ్ ఏమన్నాడంటే...

Image credit: Saif Ali Khan /Instagram

1/6
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న మూవీ దేవర. రెండు భాగాలుగా విడుదలవుతోన్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబరు 27న థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీతో విలన్ గా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు సైఫ్ అలీ ఖాన్

2/6
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్.. దేవరతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న సందర్భంగా ఈ మూవీ గురించి మాట్లాడుతూ సౌత్ మూవీలో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి షేర్ చేసుకున్నాడు
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్.. దేవరతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న సందర్భంగా ఈ మూవీ గురించి మాట్లాడుతూ సౌత్ మూవీలో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి షేర్ చేసుకున్నాడు
3/6
కొత్త భాష, ఇక్కడ ఎదురైన సవాళ్లు.. యంగ్ టైగర్ అండ్ టీమ్ తో వర్క్ చేసిన అనుభవం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. బాలీవుడ్ లో నటుడిగా ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్నప్పటికీ కొత్త ల్యాండ్‌స్కేప్‌లోకి అడుగుపెట్టడంతో కొత్తగా అనిపించిందన్నాడు సైఫ్ అలీ ఖాన్..

4/6
ఇప్పటికీ మొదటి షాట్ గుర్తుండిపోయిందని... ఫస్ట్ షాట్ లో తెలుగులో మాట్లాడడం గుర్తుంది..ఆ క్షణం చెమట్లు పట్టాయ్..వెన్నులో వణుకుపుట్టింది..అంతా కొత్తగా అనిపించిందని..దేవర ఓ ప్రత్యేకమైన సవాల్ అన్నాడు సైఫ్
ఇప్పటికీ మొదటి షాట్ గుర్తుండిపోయిందని... ఫస్ట్ షాట్ లో తెలుగులో మాట్లాడడం గుర్తుంది..ఆ క్షణం చెమట్లు పట్టాయ్..వెన్నులో వణుకుపుట్టింది..అంతా కొత్తగా అనిపించిందని..దేవర ఓ ప్రత్యేకమైన సవాల్ అన్నాడు సైఫ్
5/6
తారక్-కొరటాల శివ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని...ఈ మధ్య కాలంలో సౌత్ మూవీస్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి..ఇలాంటి టైమ్ లో ఈ సినిమాలో నటించే ఛాన్స్ రావడం హ్యాపీగా అనిపించిందన్నాడు సైఫ్
తారక్-కొరటాల శివ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని...ఈ మధ్య కాలంలో సౌత్ మూవీస్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి..ఇలాంటి టైమ్ లో ఈ సినిమాలో నటించే ఛాన్స్ రావడం హ్యాపీగా అనిపించిందన్నాడు సైఫ్
6/6
యంగ్ టైగర్ పక్కన హీరోయిన్ గా జాన్వికపూర్ నటించింది.. తెలుగులో జాన్వికి కూడా ఇదే ఫస్ట్ మూవీ. సైఫ్ విలన్ గా నటించడం, జాన్వి కపూర్ హీరోయిన్ కావడంతో బాలీవుడ్ లోనూ దేవరకు బాగానే కలిసొచ్చేలా ఉంది..
యంగ్ టైగర్ పక్కన హీరోయిన్ గా జాన్వికపూర్ నటించింది.. తెలుగులో జాన్వికి కూడా ఇదే ఫస్ట్ మూవీ. సైఫ్ విలన్ గా నటించడం, జాన్వి కపూర్ హీరోయిన్ కావడంతో బాలీవుడ్ లోనూ దేవరకు బాగానే కలిసొచ్చేలా ఉంది..

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget