అన్వేషించండి
Brahmastra release: పీవీఆర్ జుహు దగ్గర కరీనా ఫ్యామిలీ సందడి
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘బ్రహ్మాస్త’. రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ నటించిన ఈ సినిమా మొదటి భాగం ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా చూసేందుకు ముంబైలోని పీవీఆర్ జుహుకు బాలీవుడ్ తారలు క్యూ కట్టారు.
Saif Ali khan Kareena Taimur at Pvr Juhu
1/10

‘బ్రహ్మాస్త’ సినిమా చూసేందుకు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఫ్యామిలీ కలిసి పీవీఆర్ జుహుకు వచ్చారు. ఆమె భర్త, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్, కుమారుడు తైముర్ సైతం వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగి సందడి చేశారు.‘బ్రహ్మాస్త’ సినిమా చూసేందుకు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఫ్యామిలీ కలిసి పీవీఆర్ జుహుకు వచ్చారు. ఆమె భర్త, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్, కుమారుడు తైముర్ సైతం వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగి సందడి చేశారు.
2/10

పీవీఆర్ జుహు దగ్గర కరీనా ఫ్యామిలీ సందడి
Published at : 09 Sep 2022 06:54 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















