అన్వేషించండి
Ruhi Singh: కామెంట్ చేసే ఆప్షన్ ఇవ్వని మంచు విష్ణు 'మోసగాళ్ళు' హీరోయిన్
రూహీ సింగ్ (Image courtesy - @Ruhii Siingh/Instagram)
1/6

రూహీ సింగ్ గుర్తు ఉన్నారా? 'మోసగాళ్ళు' సినిమాలో మంచు విష్ణుకు జోడీగా నటించారు. మిస్ యూనివర్స్ హర్నాజ్ హోమ్ కమింగ్ పార్టీలో ఇలా సందడి చేశారు. అక్కడ అందరి చూపులు అన్నీ ఆమె మీదే ఉన్నాయట. అందంతో విష్ణు హీరోయిన్ మాయ చేసిందని టాక్. పార్టీకి వెళ్లొచ్చిన డ్రస్సులో కొన్ని ఫొటోలను రూహీ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే... ఈ సిరీస్‌లో పోస్ట్ చేసిన క్లోజ్ అప్ ఫొటోలకు ఆమె కామెంట్ చేసే ఆప్షన్ ఇవ్వలేదు. కామెంట్ సెక్షన్ తీసేశారు. (Image courtesy - @Ruhii Siingh/Instagram)
2/6

రూహీ సింగ్‌కు నమ్మకాలు ఎక్కువ అనుకుంట. న్యూమరాలజీని నమ్ముతారు ఏమో! తన పేరులో రెండు 'i'లను ఎక్కువ చేర్చుకున్నారు. సోషల్ మీడియాలో Ruhi Singh బదులు Ruhii Siingh అని రాసుకున్నారు. (Image courtesy - @Ruhii Siingh/Instagram)
Published at : 23 Mar 2022 06:01 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion


















