అన్వేషించండి

Ruhani Sharma : ఆగ్రా హీరోయిన్ బికినీలో అదిరిందిగా.. బీచ్​లో చిల్​ అవుతున్న రుహాని శర్మ

Ruhani Sharma Latest Photos : రుహాని శర్మ మరోసారి తన హాట్ లుక్స్​తో వచ్చేసింది. బికినీ వేసుకుని బీచ్​లో చిల్​ అవుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఆగ్రా హీరోయిన్ రుహాని శర్మ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Ruhani Sharma)

1/6
రుహాని శర్మ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. పింక్ బికినీలో బీచ్​ ఒడ్డున ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Ruhani Sharma)

2/6
పింక్ బ్రా లెట్.. మల్టీపుల్ కలర్ బోటమ్​ వేసుకుని.. తలపై హ్యాట్ పెట్టుకుని తన బీచ్​లుక్​ని ఫైనల్ చేసింది రుహానీ. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Ruhani Sharma)

3/6
Living 🦋 అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 🔥🔥🔥🔥ఫైర్ ఎమోజీలతో ఆమె అభిమానులు వాటికి రియాక్షన్స్ ఇస్తున్నారు.(Images Source : Instagram/Ruhani Sharma)

4/6
బీచ్​కి ఫ్రెండ్స్​తో కలిసి వెళ్లిన రుహాని కేవలం తన ఫోటోలనే కాకుండా.. బీచ్​ వ్యూ ఫోటోలను కూడా షేర్ చేసింది. బీచ్​లో చిల్​ అవుతూ.. నవ్వేస్తూ ఫోటోలు దిగింది.(Images Source : Instagram/Ruhani Sharma)

5/6
చిలాసౌ సినిమాతో తెలుగులో మంచి హిట్​ని అందుకుంది రుహాని. అనంతరం తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అవి అంత పేరు తీసుకురాలేదు. (Images Source : Instagram/Ruhani Sharma)

6/6
తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో నటించింది రుహాని. అయితే ఆగ్రా సినిమాలో బోల్డ్​గా నటించిందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్ట్​లు తెగ వైరల్ అయ్యాయి. (Images Source : Instagram/Ruhani Sharma)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?

Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!

Embed widget