అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ritu Varma Photos : సన్‌సెట్ అందాల్ని డామినేట్ చేస్తున్న తెలుగమ్మాయి రీతూ వర్మ
Ritu Varma : రీతూవర్మ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
![Ritu Varma : రీతూవర్మ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/a1e3437d12262b5a6d689e5e0aa8f54b1703932270709874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీతూ వర్మ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Ritu Varma/Instagram)
1/6
![రీతూ వర్మ. తెలుగు ప్రేక్షకులు పరిచయం అవసరం లేని పేరు. ఈ భామ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా ఎదిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/94df7dda5622ef712b175c50eeb43da107ea9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీతూ వర్మ. తెలుగు ప్రేక్షకులు పరిచయం అవసరం లేని పేరు. ఈ భామ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా ఎదిగింది.
2/6
![2013లో ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో కాజోల్‌కి చెల్లిగా నటించి మెప్పించింది. ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/dab7c954b4bffce42d6555a86d40fb7056713.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2013లో ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో కాజోల్‌కి చెల్లిగా నటించి మెప్పించింది. ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది.
3/6
![2016లో పెళ్లి చూపులు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. విజయ దేవరకొండను డామినేట్ చేస్తూ.. తన డైలాగ్స్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/1e0fc00ffa70e433c86581ef2c366433a8674.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2016లో పెళ్లి చూపులు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. విజయ దేవరకొండను డామినేట్ చేస్తూ.. తన డైలాగ్స్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది.
4/6
![తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. కొన్ని ప్రేక్షకాధారణ పొందకపోయినా మంచి నటిగా అయితే గుర్తింపు పొందింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/f9fc8788f981ff973fcd36ac06b9c8ad3b19e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. కొన్ని ప్రేక్షకాధారణ పొందకపోయినా మంచి నటిగా అయితే గుర్తింపు పొందింది.
5/6
![నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నా.. అందమున్నా.. ఈ భామకు తెలుగులో అవకాశాలు అంతగా దక్కట్లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/d683a87f6f377b77a6cf797fdb4322fbd6e78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నా.. అందమున్నా.. ఈ భామకు తెలుగులో అవకాశాలు అంతగా దక్కట్లేదు.
6/6
![ఈ భామ పెళ్లి చూపులు సినిమాతో నంది అవార్డును కూడా సొంత చేసుకుంది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/891888d56a7f99daedbfe38649a5d97a8732a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ భామ పెళ్లి చూపులు సినిమాతో నంది అవార్డును కూడా సొంత చేసుకుంది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Published at : 30 Dec 2023 04:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్‌టైన్‌మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion