అన్వేషించండి
Ritu Varma Photos: లుక్ మార్చింది లక్ కలిసొచ్చేనా మరి!
రితూ వర్మ
Image Credit: Rituvarma/Instagram
1/8

రీతూ వర్మ హైదరాబాదీ అమ్మాయి. ఆమె తల్లిదండ్రుల మూలాలు ఉత్తరాదిలో ఉన్నప్పటికీ... ఆమె హైదరాబాద్ లోనే పెరిగింది.
2/8

రీతూ వర్మ కథానాయికగా నటించిన 'మార్క్ ఆంటోనీ' ఒక్కటే 2023లో విడుదల అయ్యింది. తెలుగులో ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ... తమిళంలో ఘన విజయం దక్కింది. అక్కడ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
Published at : 29 Feb 2024 02:08 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















