అన్వేషించండి
‘గురు’వు గారు చూశారా.. రితికా సింగ్ ఇప్పుడు ‘సూపర్ ఉమెన్’
Image Credit: Ritika Singh/Instagram
1/6

2017లో ‘గురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రితికా సింగ్ గుర్తుందా? బాక్సింగ్‌లోనే కాకుండా.. నటనలోనూ మంచి ప్రతిభ ఉంది. ‘గురు’ తర్వాత ‘శివలింగ’, ‘నీవెవరో’ చిత్రాలతోపాటు పలు తమిళ సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తమిళలోనే ‘బాక్సర్’, ‘పిచ్చైకారన్ 2’, ‘వణంగాముడి’ సినిమా షూటింగుల్లో బిజీగా ఉంది. ‘వణంగాముడి’ విడుదలకు సిద్ధమైనా కోవిడ్-19 వల్ల వాయిదా పడింది. అయితే, రితికా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ‘సూపర్ మ్యాన్’ లోగో ఉన్న టీషర్ట్ ధరించి ఆకట్టుకుంది. దీంతో నెటిజనులు ఆమెను ‘సూపర్ ఉమెన్’ అని అంటున్నారు. ఆమె బాక్సింగ్ రింగ్‌లో అడుగు పెడితే.. నిజంగానే ‘సూపర్ ఉమెన్’. - Image Credit: Ritika Singh/Instagram
2/6

‘గురు’వు గారు చూశారా.. రితికా సింగ్ ఇప్పుడు ‘సూపర్ ఉమెన్’ - Image Credit: Ritika Singh/Instagram
Published at : 03 Feb 2022 11:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
విశాఖపట్నం
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















