అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rithu Chowdary : లవ్ యూ అంటూ శేఖర్ మాస్టర్‌పై ప్రేమ కురిపించిన రీతూ చౌదరి.. ఆ పేరులోనే ప్రేమ ఉందంటూ పోస్ట్
Rithu Chowdary Latest Photos : రీతూ చౌదరి తన ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా శేఖర్ మాస్టర్‌పై ప్రేమ వ్యక్తం జేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
![Rithu Chowdary Latest Photos : రీతూ చౌదరి తన ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా శేఖర్ మాస్టర్‌పై ప్రేమ వ్యక్తం జేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/19/57668e8d93676b8f60d5cc35274b5c3a1724039116419874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శేఖర్ మాస్టర్ పేరులోనే ప్రేమ ఉంటుందంటున్న రీతూ చౌదరి(Images Source : Instagram/Rithu chowdary)
1/6
![రీతూ చౌదరి శేఖర్ మాస్టర్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దానికి పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. (Images Source : Instagram/Rithu chowdary)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/19/4c94095d7cbceab3939f7b5c90394cebfba36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీతూ చౌదరి శేఖర్ మాస్టర్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దానికి పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. (Images Source : Instagram/Rithu chowdary)
2/6
![I just love you master ❤️🥰 @sekharmaster such a beautiful kind soul 🧿❤️ Ah peru lo ney prema undi 🥰🫂 అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/Rithu chowdary)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/19/191a2185beebe42c8b27961eade52b22d0f5a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
I just love you master ❤️🥰 @sekharmaster such a beautiful kind soul 🧿❤️ Ah peru lo ney prema undi 🥰🫂 అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/Rithu chowdary)
3/6
![ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Rithu chowdary)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/19/5c197991cdbce5bd5896b07e6914fbf36ec4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Rithu chowdary)
4/6
![రీతూ చౌదరికి తన ఎమోషన్స్‌ని డామినేట్ చేస్తూ ఉంటుంది. గతంలో ఓ సింగర్ పాడుతుంటే స్టేజ్‌పైకి వెళ్లి హగ్ ఇచ్చి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.(Images Source : Instagram/Rithu chowdary)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/19/d530dbcd1cadd4651d395f7d858ba13d3e701.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీతూ చౌదరికి తన ఎమోషన్స్‌ని డామినేట్ చేస్తూ ఉంటుంది. గతంలో ఓ సింగర్ పాడుతుంటే స్టేజ్‌పైకి వెళ్లి హగ్ ఇచ్చి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.(Images Source : Instagram/Rithu chowdary)
5/6
![మరోసారి శేఖర్ మాస్టర్ గురించి పెట్టిన పోస్ట్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఈమె కావాలనే ఇలాంటి పోస్ట్‌లు పెడుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Rithu chowdary)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/19/3850441c3c0bd3ba1835330077eec9709fba2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరోసారి శేఖర్ మాస్టర్ గురించి పెట్టిన పోస్ట్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఈమె కావాలనే ఇలాంటి పోస్ట్‌లు పెడుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Rithu chowdary)
6/6
![రీతూ పలు ఈవెంట్లు, కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో దావత్ అనే షోకి యాంకర్‌గా కూడా చేసింది. విష్ణుప్రియతో కలిసి ఈ భామ బాగా ఎంజాయ్ చేస్తుంది.(Images Source : Instagram/Rithu chowdary)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/19/444cd86546b85e702565965cb75391b42d387.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీతూ పలు ఈవెంట్లు, కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో దావత్ అనే షోకి యాంకర్‌గా కూడా చేసింది. విష్ణుప్రియతో కలిసి ఈ భామ బాగా ఎంజాయ్ చేస్తుంది.(Images Source : Instagram/Rithu chowdary)
Published at : 19 Aug 2024 09:23 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
సినిమా
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement