అన్వేషించండి
Riddhi Kumar: అందమైన తోటలో అప్పుడే పూసిన కొత్తపూవులా పూలటాప్ లో రిద్ధికుమార్!
Riddhi Kumar Photos: సోషల్ మీడియాలో తగ్గేదేలే అన్నట్టు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది రాజ్ తరుణ్ హీరోయిన్ రిద్ది కుమార్. లేటెస్ట్ గా పూలటాప్ లో ఉన్న పిక్స్ పోస్ట్ చేసింది...
రిద్ధికుమార్ (Image credit: Riddhi Kumar/Instagram)
1/7

రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన లవర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది నార్త్ ఇండియన్ బ్యూటీ రిద్ధికుమార్. ఆ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత అనగనగా ఓ ప్రేమకథ సినిమాలో ఆఫర్ అందుకుంది..
2/7

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రిద్దికుమార్..తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయినా మలయాళంలో హీరోయిన్ గా మంచి ఆఫర్లే అందుకుంది. ప్రభాస్ రాధేశ్యామ్ లో ఓ కీలకపాత్రలో మెరిసింది. కనిపించింది కొద్దిసేపే అయినా కీలక పాత్రలోనే నటించింది రిద్ధి కుమార్. మరోవైపు బాలీవుడ్ లో సలామ్ వెంకీ సినిమాలో నటించింది.
Published at : 29 Aug 2024 11:45 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















