అన్వేషించండి
Riddhi Kumar Photos: మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన షోకి జడ్జిగా రావడం గర్వంగా ఉందన్న నార్త్ ఇండియన్ బ్యూటీ
Riddhi Kumar Photos: మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఏ షోలో పాల్గొందో..అదే షోకి జడ్జ్ గా హాజరైంది రిద్దికుమార్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ...
Image credit: Riddhi Kumar/Instagram
1/5

లవర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నార్త్ ఇండియన్ బ్యూటీ రిద్ధికుమార్. రాజ్ తరుణ్ కి జోడీగా తెలుగులో అడుగుపెట్టిన రిద్దికుమార్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆతర్వాత అనగనగా ఓ ప్రేమకథ మూవీలో నటించింది.
2/5

లవర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిద్ది కుమార్..మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా అడుగులు వేసింది. అయితే ఫస్ట్ ఒక ప్రేమ కథ సినిమాలో రిద్ధికుమార్ నటించింది. వీటి తర్వాత మలయాళంలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.
3/5

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ లో రిద్ధి కుమార్ కీలక పాత్రలో కనిపించింది. సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినా కథని కీలక మలుపు తిప్పే క్యారెక్టర్ ఆమెది. బాలీవుడ్ లో సలామ్ వెంకీ మూవీలోనూ నటించింది.
4/5

సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లలోనూ ఆఫర్లు అందుకుంటోంది. గ్లామర్ షో విషయంలోనూ తగ్గేదే లే అన్నట్టుంటుంది రిద్ది. హాట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది
5/5

తాజాగా రిద్ధి కుమార్ ఓ బ్యూటీ కంటెస్ట్ కి జడ్జ్ గా హాజరైంది. ఈ ఈవెంట్ లో రిద్ధి కుమార్ గోల్డ్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని మెరిసిపోయింది. 10 ఏళ్ళ క్రితం ఇదే బ్యూటీ కంటెస్ట్ లో పాల్గొని విన్ అయ్యానని...ఇప్పుడు ఇదే షోకి జడ్జిగా రావడం ఆనందంగా ఉందని పోస్ట్ పెట్టింది.
Published at : 05 Jun 2024 04:57 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















