అన్వేషించండి
‘వాల్తేరు వీరయ్య’ సెట్స్ లో రవితేజ, ఫోటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా సెట్స్ లో రవితేజ వర్కింగ్ స్టిల్స్ ను విడుదల చేసింది మూవీటీమ్.
Ravi Teja
1/7

రవితేజ ’వాల్తేరు వీరయ్య’ లో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
2/7

ఇటీవల మూవీలో రవితేజ వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Published at : 14 Dec 2022 11:14 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















