అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mehreen Pirzada Photos: మెహ్రీన్ మెరుపులు మామూలుగా లేవు!
మెహ్రీన్ పిర్జాదా
![మెహ్రీన్ పిర్జాదా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/d16e5255d793377a470953ba6558e7861696744608409217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit:Mehreen Pirzada/Instagram
1/6
![పదేళ్ల వయసులోనే మోడలింగ్ మొదలుపెట్టింది మెహ్రీన్. కెనడా, ఇండియాలలోనే ఎన్నో యాడ్స్ లో మెరిసింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/9c5ac734ffb885c692662fb6ed922a0f77379.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పదేళ్ల వయసులోనే మోడలింగ్ మొదలుపెట్టింది మెహ్రీన్. కెనడా, ఇండియాలలోనే ఎన్నో యాడ్స్ లో మెరిసింది
2/6
![తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచి ఆఫర్లే అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/03979f592f1ac3a33aa6f111fc4d33dac7c7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచి ఆఫర్లే అందుకుంది.
3/6
![అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/cc27e7550e67097598f6322fa334248ee3b09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది.
4/6
![అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ ‘ఎఫ్ 3’లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/9f02b2726f2b27720f2e9b6dfe7665ef5d847.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ ‘ఎఫ్ 3’లో నటించింది.
5/6
![అవకాశాలైతే వస్తున్నాయి కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోతోంది మెహ్రీన్.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహ్రీన్ రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/fb4e514555ea62f7133e5ac75acb10d93e8ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అవకాశాలైతే వస్తున్నాయి కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోతోంది మెహ్రీన్.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహ్రీన్ రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
6/6
![మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు -Image Credit:Mehreen Pirzada/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/08/dc5a08ca8af726693e0274cf6d0100c6dba87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు -Image Credit:Mehreen Pirzada/Instagram
Published at : 08 Oct 2023 11:28 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement