అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mehreen Pirzada Photos: పూల డ్రెస్సులో హనీ ఎంత బావుందో!
మెహ్రీన్ పిర్జాదా
![మెహ్రీన్ పిర్జాదా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/17/5b5c3f63266d5b0b656ecb0bc22565a11697545097095217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit:Mehreen Pirzada/Instagram
1/8
![పదేళ్ల వయసులోనే మోడలింగ్ మొదలుపెట్టింది మెహ్రీన్. కెనడా, ఇండియాలలోనే ఎన్నో యాడ్స్ లో మెరిసింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/17/2a7b0dc014ac60b71e868bb22d58d4f5b0c93.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పదేళ్ల వయసులోనే మోడలింగ్ మొదలుపెట్టింది మెహ్రీన్. కెనడా, ఇండియాలలోనే ఎన్నో యాడ్స్ లో మెరిసింది
2/8
![తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచి ఆఫర్లే అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/17/75ffe4976912461c52dff275e2e56f6fb38eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచి ఆఫర్లే అందుకుంది.
3/8
![అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/17/151743e972b3c556d345e0712e94555ac1a55.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ మూవీ మెహ్రీన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది.
4/8
![అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ ‘ఎఫ్ 3’లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/17/a39635a3bca53ed7c9b52aada6236367de7d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ ‘ఎఫ్ 3’లో నటించింది.
5/8
![అవకాశాలైతే వస్తున్నాయి కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోతోంది మెహ్రీన్.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహ్రీన్ రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/17/bfb46b20a35ac3e904f9dad7765cb66844fbd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అవకాశాలైతే వస్తున్నాయి కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోతోంది మెహ్రీన్.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహ్రీన్ రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
6/8
![మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు -Image Credit:Mehreen Pirzada/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/17/34ca16254e350c2e57a0432953c4eda165410.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు -Image Credit:Mehreen Pirzada/Instagram
7/8
![మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు -Image Credit:Mehreen Pirzada/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/17/344f5b3459a8ae13773c11b4dcc50fbdc3ac1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు -Image Credit:Mehreen Pirzada/Instagram
8/8
![మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు -Image Credit:Mehreen Pirzada/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/17/e80cd7100604e73676480f480ed27762b5668.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు -Image Credit:Mehreen Pirzada/Instagram
Published at : 17 Oct 2023 05:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఇండియా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement