అన్వేషించండి
వెకేషన్‌లో నేషనల్ క్రష్ - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
రష్మిక మందన్న
1/6

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆమె ఎక్కడికో టూర్‌కి వెళ్లి అక్కడి పిక్స్ షేర్ చేశారని అర్థం చేసుకోవచ్చు. రష్మికను నేషనల్ క్రష్ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు.
2/6

2016లో వచ్చిన ‘కిరిక్ పార్టీ’ రష్మిక సినిమాల్లో అడుగుపెట్టారు. ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. స్వతహాగా కర్ణాటకకు చెందిన రష్మిక కన్నడ సినిమాలతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
Published at : 13 Jan 2024 11:54 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















