అన్వేషించండి

Rashmika Mandanna : నాకు హెల్త్ బాగోకపోయినా మీతో మాట్లాడుతున్నాను.. ఎందుకంటే

Rashmika Photos : రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఫ్యాన్స్​తో ఇంట్రాక్ట్ అయింది. తన ఆరోగ్యం బాగోకపోయినా మీతో మాట్లాడాల్సి వస్తుందని తెలిపింది. దానికి కారణం కూడా చాలా ఇంట్రెస్టింగ్​ ఉంది. అదేంటంటే..

రష్మిక మందన్న(Image Source : Instagram/RashmikaMandanna)

1/6
రష్మిక మందన్న ఇన్​స్టాగ్రామ్​లో ఫ్యాన్స్​ కోసం పోస్ట్ పెట్టింది. దానిలో ఆమె ఇన్ని రోజులు ఎందుకు ఫ్యాన్స్​తో ఇంట్రాక్ట్ కాలేదో.. దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది కూడా దానిలో తెలిపింది. (Image Source : Instagram/RashmikaMandanna)

2/6
నైట్​ డ్రెస్​లో ఉన్న ఫోటోలు ఇన్​స్టాలో పోస్ట్ చేస్తూ.. దానికి Just checking in with you guyssss Sorry for being MIA.. 🙈 Work has been super duper hectic and I’ve just been a litttttlllleeee unwell. But dropping in to quickly check on you guys.. Cz I miss you all so much.. 🥺❤️  It’s been a while since we last spoke na? Tell me what all have you been upto? I wanna know EVERYTHING.. and tell me your Valentine’s Day plans 😋  (Yes I will read through the comments 🤓) and all the mean ones keep away please.. 🐒🤣 this is only for my loves 🥰😎 క్యాప్షన్ ఇచ్చింది.  (Image Source : Instagram/RashmikaMandanna)

3/6
షూటింగ్​లో బిజీగా ఉండడం వల్ల ఇన్నాళ్లు ఫ్యాన్స్​తో మాట్లాడడం కుదరలేదు. పైగా ఇప్పుడు తన హెల్త్ అంతగా బాలేదని తెలిపింది. కానీ ఇప్పుడు తనకి టైమ్ దొరికిందని.. ఇప్పటికీ మీతో మాట్లాడే సమయం దొరికిందంటూ రాసుకొచ్చింది.  (Image Source : Instagram/RashmikaMandanna)

4/6
హెల్త్ బాగోకపోయినా ఇప్పుడు తన పోస్ట్ చేయడం వెనుక ఓ రీజన్ ఉందంటూ చెప్తోంది రష్మిక. అదేంటంటే తన ఫ్యాన్స్​ని బాగా మిస్​ అయితున్నట్లు తెలిపింది. మీరు ఇప్పుడు కామెంట్స్ చేస్తే వాటిని నేను తీరిగ్గా చదువుతాను అంటూ తెలిపింది. (Image Source : Instagram/RashmikaMandanna)

5/6
నాకు మీ గురించి మొత్తం తెలియాలి. మీ వాలెంటైన్స్ ప్లాన్స్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. నేను కచ్చితంగా మీ కామెంట్స్ చదువుతాను అంటూ రాసుకొచ్చింది. వాలెంటైన్స్​ రోజున మీతో సమయాన్ని స్పెండ్ చేయాలనుకుంటున్నా అని తెలిపింది.(Image Source : Instagram/RashmikaMandanna)

6/6
ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ స్క్రిప్ట్‌ నచ్చకపోయినా.. హీరో శర్వానంద్‌ డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల కోసమే చేసిందంటూ ప్రచారం చేశారు. తాజాగా దీనిపై కూడా ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. 'ఎవరూ చెప్పారు మీకు.. స్క్రిప్ట్‌పై నాకు నమ్మకం ఉంటేనే సినిమాలు చేస్తానని, ఆ టీంతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం' అంటూ రూమర్లకు చెక్‌ పెట్టింది. (Images Source : Instagram/Rashmikamandanna)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Rapido Data Leak: యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
యూజర్లు, డ్రైవర్ల డేటా లీక్ - ర్యాపిడో ఏం చేసింది?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Embed widget