అన్వేషించండి

Pushpa: బండెక్కిన రష్మిక... బ్లేడ్‌తో అన‌సూయ‌... మిగతావాళ్లనూ గుర్తుపట్టారా?

'పుష్ప'లో అల్లు అర్జున్, అనసూయ, రష్మిక, అజయ్ ఘోష్

1/9
అల్లు అర్జున్ 'పుష్ప' ట్రైలర్ డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ టీజ్ విడుదల చేశారు. అందులో కొంతమంది పాత్రలను చూపించారు. వాళ్లను మీరు గుర్తుపట్టారా? ఓ లుక్ వేయండి. (Image Credit: Mythri Movie Makers / Youtube )

2/9
నోటిలో బ్లేడ్‌తో అన‌సూయ‌ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నట్టు ఉన్నారు. ఆ వార్నింగ్ సునీల్‌కు అని టాక్. (Image Credit: Mythri Movie Makers / Youtube )

3/9
రావు రమేష్ రాజకీయ నాయకుడిగా నటించారని 'పుష్ప' ట్రైలర్ టీజ్ బట్టి అర్థమైంది. (Image Credit: Mythri Movie Makers / Youtube )

4/9
ఈయన ఎవరో గుర్తుపట్టారా? అజయ్ ఘోష్. 'మంచి రోజులు వచ్చాయి'లో మెహరీన్ తండ్రిగా నటించినది ఈయనే. ఇందులో డిఫరెంట్ రోల్ చేసినట్టు ఉన్నారు. (Image Credit: Mythri Movie Makers / Youtube )

5/9
కన్నడ నటుడు ధనుంజయ కూడా ట్రైలర్ టీజ్‌లో కనిపించారు. (Image Credit: Mythri Movie Makers / Youtube )

6/9
సినిమాలో అజయ్ కూడా కీలక పాత్ర చేసినట్టు తెలుస్తుంది. (Image Credit: Mythri Movie Makers / Youtube )

7/9
ఈ స్టిల్ చూశారా? ఇందులో రష్మిక కూడా ఉన్నారు. గుర్తుపట్టండి. (Image Credit: Mythri Movie Makers / Youtube )

8/9
రష్మికా మందన్నా బండెక్కారు. మరో ఇద్దరితో కలిసి వెళుతున్నట్టు టీజ‌ర్ టీజ్‌లో చూపించారు. (Image Credit: Mythri Movie Makers / Youtube )

9/9
అల్లు అర్జున్ ఏమాత్రం 'తగ్గేదే లే' అంటున్నారు. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. (Image Credit: Mythri Movie Makers / Youtube )

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget