అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rashmi Gautam : WE LOVE YOU ALL EXTRA అంటోన్న రష్మీ గౌతమ్.. శుక్ర, శనివారాల్లో కలుద్దామంటోన్న యాంకర్
Anchor Rashmi Gautam : యాంకర్ రష్మీ గౌతమ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు క్యాప్షన్‌గా ఎక్స్ట్రా జబర్దస్త్ గురించిన విషయాలు తెలిపింది.
![Anchor Rashmi Gautam : యాంకర్ రష్మీ గౌతమ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు క్యాప్షన్‌గా ఎక్స్ట్రా జబర్దస్త్ గురించిన విషయాలు తెలిపింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/ed9fad7433744cab27de27406b43df3b1717224569239874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యాంకర్ రష్మీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Rashmi Gautam)
1/6
![బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎక్స్ట్రా జబర్దస్త్ అనే ప్రోగ్రామ్‌తో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. (Images Source : Instagram/Rashmi Gautam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/ca946f57d5103dcd46c041a26c1ecc6bd12f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎక్స్ట్రా జబర్దస్త్ అనే ప్రోగ్రామ్‌తో ఈ భామ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. (Images Source : Instagram/Rashmi Gautam)
2/6
![తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో.. గోల్డెన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Rashmi Gautam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/a36011dfd634f3896622eb2e8f00c1940b9ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో.. గోల్డెన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Rashmi Gautam)
3/6
![దాదాపు అన్ని ఫోటోల్లో బ్యాక్ ప్రొఫైల్‌ని చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ట్రెడీషనల్గా కనిపించింది.(Images Source : Instagram/Rashmi Gautam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/22ee2691af643ac5005108ab4a2fb373303c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దాదాపు అన్ని ఫోటోల్లో బ్యాక్ ప్రొఫైల్‌ని చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ట్రెడీషనల్గా కనిపించింది.(Images Source : Instagram/Rashmi Gautam)
4/6
![ఈ ఫోటోలకు క్యాప్షన్‌గా Will miss saying “WE LOVE YOU ALL EXTRA” 10 years #extrajabardasth😍 #EXTRAJABARDAST #rashmigautam 31st may 2024 See you on Fridays and Saturdays now అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Rashmi Gautam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/4bcb22113ee681b0f221838989a57a9f1fa00.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలకు క్యాప్షన్‌గా Will miss saying “WE LOVE YOU ALL EXTRA” 10 years #extrajabardasth😍 #EXTRAJABARDAST #rashmigautam 31st may 2024 See you on Fridays and Saturdays now అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Rashmi Gautam)
5/6
![ఇకపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కలిపి ఒకటే పేరుతో రానున్నట్లు గతవారం తెలిపారు. యాంకర్‌గా రష్మీ ఈ షోతో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.(Images Source : Instagram/Rashmi Gautam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/fcb98ababa88abe3ae75f1f0d3cd7827f86a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇకపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కలిపి ఒకటే పేరుతో రానున్నట్లు గతవారం తెలిపారు. యాంకర్‌గా రష్మీ ఈ షోతో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.(Images Source : Instagram/Rashmi Gautam)
6/6
![రష్మీ కేవలం యాంకర్‌గానే కాకుండా.. పలు సినిమాల్లో నటిస్తూ ఉంటుంది. ఇప్పటికీ సినిమాలు చేస్తూ.. యాంకరింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/Rashmi Gautam)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/ae414b07c701e7867cae3e15ec9a2df4c8eb1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మీ కేవలం యాంకర్‌గానే కాకుండా.. పలు సినిమాల్లో నటిస్తూ ఉంటుంది. ఇప్పటికీ సినిమాలు చేస్తూ.. యాంకరింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/Rashmi Gautam)
Published at : 01 Jun 2024 12:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement