అన్వేషించండి
Rashmi Gautam Latest Photos : వైన్ కిక్‌లో రష్మీ గౌతమ్.. డ్రింక్ చేస్తోన్న ఫోటోలు షేర్ చేసిన యాంకర్
Rashmi Gautam : యాంకర్ రష్మీ గౌతమ్ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. వైన్ తాగుతూ.. వైన్ ఫ్యాక్టరీలో తిరుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.
రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Rashmi Gautam)
1/6

యాంకర్ రష్మీ గౌతమ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైట్ షర్ట్, జీన్స్‌లో ఫోటోల్లో కనిపించింది.(Images Source : Instagram/Rashmi Gautam)
2/6

వైన్ బాటిల్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ముద్దాడుతూ.. పట్టుకుని వేలాడుతూ ఫోటోలు దిగింది. (Images Source : Instagram/Rashmi Gautam)
3/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. In the end Wine – because no great story ever started with someone eating a salad.” In our case trip 😜🔚🍷👍😃🥗😀😁😔😋🤤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Rashmi Gautam)
4/6

ప్రస్తుతం ట్రిప్‌లో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలకు అభిమానులు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Images Source : Instagram/Rashmi Gautam)
5/6

రష్మిక జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పటికీ ఆ షో చేస్తూ.. ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది.(Images Source : Instagram/Rashmi Gautam)
6/6

యాంకర్ కాకముందు కూడా రష్మీ సినిమాల్లో చేసింది. ఇప్పుడు కూడా పలు సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Rashmi Gautam)
Published at : 16 May 2024 11:41 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















