అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rashmi Gautam: వైట్ షర్ట్, డెనిమ్ జీన్స్.. రష్మీ స్టైలిష్ లుక్..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/28b3d140ed230be112e1323c8d317dc1_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైట్ షర్ట్, డెనిమ్ జీన్స్.. రష్మీ స్టైలిష్ లుక్..
1/8
![బుల్లితెరపై యాంకర్ రష్మీ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/26b73adccd3cc1ec47ff8b0dd76b5de6406f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుల్లితెరపై యాంకర్ రష్మీ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. (Photo Courtesy: Instagram)
2/8
!['జబర్దస్త్' షోతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ సినిమాల్లో కూడా నటించింది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/a14da18f5372c0422d5bf16f57e4b9b92eaa7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'జబర్దస్త్' షోతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ సినిమాల్లో కూడా నటించింది. (Photo Courtesy: Instagram)
3/8
!['గుంటూరు టాకీస్' లాంటి సినిమాలో ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ ను అంత ఈజీగా మర్చిపోలేం. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/2fbd9c9a89dceab75eab9861ff550c555582f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'గుంటూరు టాకీస్' లాంటి సినిమాలో ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ ను అంత ఈజీగా మర్చిపోలేం. (Photo Courtesy: Instagram)
4/8
![ఓ పక్క సినిమాలు, టీవీ షోలు అంటూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/384b5e5f5af1e8c989cb033d213a268590d77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓ పక్క సినిమాలు, టీవీ షోలు అంటూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. (Photo Courtesy: Instagram)
5/8
![సోషల్ మీడియాలో రష్మీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/5c12cac98aeeec695f56e3f7bc0eef8eb9787.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో రష్మీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Photo Courtesy: Instagram)
6/8
![ఎప్పటికప్పడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/39feb3d3fe468b60eb2a2f39abdeeccfd3b45.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎప్పటికప్పడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. (Photo Courtesy: Instagram)
7/8
![తాజాగా ఫోటోషూట్ లో పాల్గొంది. వీటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. నెటిజన్లను నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/d081e03612b18013d372b759b5da6c9873e52.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఫోటోషూట్ లో పాల్గొంది. వీటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. నెటిజన్లను నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. (Photo Courtesy: Instagram)
8/8
![రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/30/d0d1f0c4f8d47f8a1f1333c898783b63d5735.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)
Published at : 30 Jan 2022 02:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement