అన్వేషించండి
Rashi Khanna: తన బర్త్ డే రోజున మొక్కలు నాటుతున్న రాశి ఖన్నా
రాశి ఖన్నా అందమైన ఫోటోలు
(Image credit: Instagram)
1/7

హీరోయిన్ రాశిఖన్నా తన ఇంట్లో మొక్కలు నాటుతున్న ఫోటోను షేర్ చేసింది. నవంబర్ 30 ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటింది. (Image credit: Rashi Khanna/Instagram)
2/7

ప్రతి పుట్టిన రోజున ఒక మొక్కను నాటడం ఆమె ఆనవాయితీగా పెట్టుకుంది. (Image credit: Rashi Khanna/Instagram)
Published at : 30 Nov 2023 01:18 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















