అన్వేషించండి
Pooja Bhalekar: వర్మ హీరోయిన్ ని వర్ణించగలమా...!
Image Credit/ Pooja Bhalekar Instagram
1/15

ఇండియాలోనే ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ సినిమా అంటూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లడికి’ సినిమాలో హీరోయిన్ పూజా భాలేకర్. ''లడ్‌కీ'': ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాను FOSHAN KUNG FU FILM FESTIVAL లో నవంబర్ 27న ప్రీమియర్ చేస్తున్నారు.
2/15

ఇప్పటికే విడుదలైన హిందీలో ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ సినిమాకు హిందీ వెర్షన్ ఇది. బ్రూస్ లీకి వీరాభిమాని అయిన ఒక అమ్మాయి కథను ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ పేరుతో తెరపై ఆవిష్కరించారు.
Published at : 10 Nov 2021 03:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















