అన్వేషించండి
Rakul Preeth Singh : బీచ్‌లో బికినీలో ఇసుకతో ఆడుకుంటున్న రకుల్
Rakul Preeth Photos : రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఇయర్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తుంది. బికీనిలో ఇసుకలో ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ బీచ్ ఫోటోలు(Image Source : Instagram/rakulpreet)
1/6

న్యూ ఇయర్ వెకేషన్‌కి వెళ్లిన రకుల్ అక్కడి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది. తాజాగా బీచ్‌లో ఇసుకతో ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
2/6

లేడి గ్యాంగ్‌తో కలిసి ఈ భామ వెకేషన్‌కి చెక్కేసింది. ప్రగ్యాజైస్వాల్ ఈ భామకు అందమైన ఫోటోలు క్యాప్చర్ చేసింది.
Published at : 04 Jan 2024 07:16 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















