అన్వేషించండి
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ సంగీత్ ఫోటోలు ఇవే
Rakul Preet and Jackky Bhagnani : రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా వారి సంగీత్ వేడుక కూడా ఘనంగా జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ సంగీత్ వేడుకలు(Images Source : Instagram/rakulpreet)
1/6

నటి రకుల్ ప్రీత్ సింగ్, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా వీరి సంగీత్ కూడా అంగరంగ వైభవంగా జరిగింది. (Images Source : Instagram/rakulpreet)
2/6

తన సంగీత్ ఫోటోలను రకుల్ ప్రీత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. A dreamy night 🖤 Thnkyouuuu @falgunipeacock for creating the most magical outfit for a magical night 🖤 felt like a star shining bright 🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/rakulpreet)
Published at : 25 Feb 2024 04:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















