అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rakul Preet Singh Photos: హాట్ సమ్మర్లో ఇట్లుంటది రకుల్!
Rakul Preet Singh Photos: హాట్ సమ్మర్లో రకుల్ ప్రీత్ సింగ్ ఇలా కూల్ కూల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోస్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది రకుల్...
![Rakul Preet Singh Photos: హాట్ సమ్మర్లో రకుల్ ప్రీత్ సింగ్ ఇలా కూల్ కూల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోస్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది రకుల్...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/18772fc6c21205b2be5aeee0bba1725d1716621347778217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: rakulpreet/Instagram
1/5
![బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేసిన రకుల్ ఈ ఫిబ్రవరిలో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత కూడా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వైపు రకుల్ సినిమాలు, బిజినెస్‌తో మరింత బిజీగా ఉంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/d8770f8353b5c193238a5ab8b78d62cccdaf9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేసిన రకుల్ ఈ ఫిబ్రవరిలో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత కూడా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వైపు రకుల్ సినిమాలు, బిజినెస్‌తో మరింత బిజీగా ఉంది
2/5
![ప్రస్తుతానికి టాలీవుడ్ కి దూరంగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ప్రేకక్షులకు దగ్గరగానే ఉంది రకుల్. తాజాగా బికినీ పిక్స్ షేర్ చేసి సోషల్ మీడియాలో హీట్ పెంచింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/82b7cf4eee124e0796df4896b6bea29f91081.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతానికి టాలీవుడ్ కి దూరంగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ప్రేకక్షులకు దగ్గరగానే ఉంది రకుల్. తాజాగా బికినీ పిక్స్ షేర్ చేసి సోషల్ మీడియాలో హీట్ పెంచింది
3/5
![రకుల్ ప్రీత్ సింగ్..తెలుగులో మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా వెలిగింది కానీ...కొండపొలం తర్వాత ఇక్కడి మూవీలకు దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ సినిమాల్లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/89b8edc48c4cd964c5ef5f4182d0458d3ae78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రకుల్ ప్రీత్ సింగ్..తెలుగులో మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా వెలిగింది కానీ...కొండపొలం తర్వాత ఇక్కడి మూవీలకు దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ సినిమాల్లో నటించింది.
4/5
![రకుల్ ప్రీత్ సింగ్ Image credit: rakulpreet/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/4c6860734f58053950fa91c6483dce79b36b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రకుల్ ప్రీత్ సింగ్ Image credit: rakulpreet/Instagram
5/5
![రకుల్ ప్రీత్ సింగ్ Image credit: rakulpreet/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/430a6ca0e175b65eba0a1a8b7c5554bab7458.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రకుల్ ప్రీత్ సింగ్ Image credit: rakulpreet/Instagram
Published at : 25 May 2024 12:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement