అన్వేషించండి
Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ మెహందీ ఫోటోలు చూశారా?
Rakul Preet and Jackky Bhagnani : రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ తమ మెహందీ వేడుకులకు సంబంధిచిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో రకుల్ చాలా అందంగా కనిపించింది.
రకుల్ ప్రీత్ సింగ్ మెహందీ ఫోటోలు(Images Source : Instagram/rakulpreet)
1/6

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వీరిద్దరూ తమ మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేశారు.(Images Source : Instagram/rakulpreet)
2/6

మెహందీ వేడుకగా వీరు ధరించిన డ్రెస్లు ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రకుల్ ధరించి అద్దాల లెహంగా చాలా బాగుంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/rakulpreet)
Published at : 27 Feb 2024 02:58 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















