అన్వేషించండి
Raashii Khanna : చీరలోనూ హాట్‌గా కనిపించాలంటే రాశిఖన్నాను ఫాలో అయిపోండి.. సమ్మర్ స్టైల్ ఫాలో అయిన బ్యూటీ
Raashii Khanna in Saree : రాశి ఖన్నా పేస్టల్ గ్రీన్ కలర్ శారీలో ఫోటోషూట్ చేసింది. ఈ ట్రెడీషనల్ ఔట్ఫిట్లో కూడా రాశీ చాలా హాట్‌గా కనిపిస్తుంది.
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/raashiikhanna)
1/6

రాశి ఖన్నా తాజాగా లైట్ గ్రీన్ కలర్ శారీలో మెరిసింది. అందమైన ట్రెడీషన్లో డ్రెస్‌లో కూడా హాట్‌గా మెరవచ్చని నిరూపించింది రాశి. (Images Source : Instagram/raashiikhanna)
2/6

స్లీవ్‌లెస్ డిజైనర్ బ్లౌజ్‌ని చీరకు జత చేసింది. శారీ లుక్‌కి తగ్గట్లు చెవులకు గ్రీన్ కలర్ ఝుంకాలు పెట్టుకుంది.(Images Source : Instagram/raashiikhanna)
Published at : 01 Apr 2024 12:13 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















