అన్వేషించండి
Raashii Khanna : బెడ్‌పై ఫోజులిచ్చిన రాశిఖన్నా.. డే డ్రీమర్ అంటూ క్యాప్షన్
Raashii Khanna Photos : హీరోయిన్ రాశిఖన్నా బెడ్‌పై హాట్ ఫోజులిచ్చింది. సినిమా ప్రమోషన్లో పాల్గొని.. ఆ లుక్‌లో ఓ ఫోటోషూట చేసింది. దీనిలో భాగంగా ఆమె బెడ్‌పై పడుకుని కొన్ని ఫోజులిచ్చింది.
రాశి ఖన్నా ఫోటోలు(Images Source : Instagram/RaashiiKhanna)
1/6

హీరోయిన్ రాశి ఖన్నా తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను బెడ్‌పై చేసింది. మోడ్రన్ ముస్తాబై.. బెడ్‌పై పడుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/RaashiiKhanna)
2/6

బ్లూకలర్ షేడ్స్‌లో ఉన్న డ్రెస్ వైేసుకని.. హెవీ మేకప్ లుక్‌లో ఆరెంజ్ లిప్‌స్టిక్ వేసుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/RaashiiKhanna)
Published at : 26 Feb 2024 09:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















