అన్వేషించండి
Raashii Khanna : ఈ మేకప్ లుక్‌లో రాశిఖన్నా మామూలుగా లేదుగా
Raashii Khanna Photos : హీరోయిన్ రాశిఖన్నా రీసెంట్గా మేకప్ వేసుకుంటూ ఫోటోలు షేర్ చేసింది. ఈ లుక్‌లో రాశి చాలా అందంగా కనిపించింది.
రాశి ఖన్నా(Images Source : Instagram/raashiikhanna)
1/7

హీరోయిన్ రాశి ఖన్నా తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Images Source : Instagram/raashiikhanna)
2/7

మేకప్ ఆర్టిస్ట్‌లు ఆమెను అందంగా ముస్తాబు చేస్తున్న ఫోటోలు పోస్ట్‌లో ఉంచింది. ఈ ఫోటోల్లో రాశిఖన్నా చాలా క్యూట్‌గా ఉంది.(Images Source : Instagram/raashiikhanna)
Published at : 05 Mar 2024 03:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















