అన్వేషించండి
Raashii Khanna : బరాత్‌లో చిందులు వేస్తున్న రాశి ఖన్నా.. పెళ్లి ఎవరిదంటే
Raashii Khanna Photos : రాశి ఖన్నా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటికి ఓ ఎమోషనల్ క్యాప్షన్ కూడా పెట్టింది.
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Raashii Khanna)
1/7

అందాల బ్యూటీ రాశి ఖన్నా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటికి ఓ ఎమోషనల్ క్యాప్షన్ కూడా పెట్టింది.(Images Source : Instagram/Raashii Khanna)
2/7

తన కజిన్ వెడ్డింగ్ సెలబ్రేషన్లో బిజీగా ఉన్న సుందరి.. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. రీసెంట్గా హల్దీ వేడుకల ఫోటోలు పెట్టింది. తాజాగా బరాత్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/Raashii Khanna)
Published at : 22 Feb 2024 10:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















