అన్వేషించండి
Raashi Khanna Photos: సూట్ వేసిన రాశీ ఖన్నా - అందాల ఆరబోతతో హాట్ ఫోజులు, ఫిదా అవుతున్న కుర్రకారు
రాశీ ఖన్నా సూట్‌లో లేడీ బాస్‌లా ఫోజులు ఇచ్చింది. గ్రే కలర్ లూజ్ సూట్‌లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సూట్‌లో రాశీ ఖన్నా హాట్ ఫోజులకు కుర్రకారు ఫిదా అవుతుంది.
![రాశీ ఖన్నా సూట్‌లో లేడీ బాస్‌లా ఫోజులు ఇచ్చింది. గ్రే కలర్ లూజ్ సూట్‌లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సూట్‌లో రాశీ ఖన్నా హాట్ ఫోజులకు కుర్రకారు ఫిదా అవుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/9492a571db5d32b589072d5e8cefb10c1712927925230929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: raashiikhanna/Instagram
1/8
![Raashi Khanna Photos: ఈ మధ్య తెలుగులో రాశి ఖన్నా సందడి కరువైంది. చివరిగా ‘పక్కా కమర్షియల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/13d2882a5adbd66642b7efd186a0b8619e57d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Raashi Khanna Photos: ఈ మధ్య తెలుగులో రాశి ఖన్నా సందడి కరువైంది. చివరిగా ‘పక్కా కమర్షియల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
2/8
![ఈ మూవీ తర్వాత రాశీ సైలెంట్ అయ్యింది. దీంతో బాలీవుడ్ తన లక్‌ను పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/9259a6bdf8076b36d417e1ef98d79a1dc44ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మూవీ తర్వాత రాశీ సైలెంట్ అయ్యింది. దీంతో బాలీవుడ్ తన లక్‌ను పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తుంది.
3/8
![షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ‘ఫర్జీ’ వెబ్ సిరీసుతో అటు హిందీ, ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా యోధ సినిమాతో అలరించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/acb9d04e6043ab74a819e7dbf6a28d9078411.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ‘ఫర్జీ’ వెబ్ సిరీసుతో అటు హిందీ, ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా యోధ సినిమాతో అలరించింది.
4/8
![రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ బక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. అయితే ఈమూవీ విడుదలైన ఇంతక ఈ బ్యూటీ మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. 1](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/2f1af86fddf9d915395343db741eb3c91201d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ బక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. అయితే ఈమూవీ విడుదలైన ఇంతక ఈ బ్యూటీ మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. 1
5/8
![ప్రస్తుతం విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న రాశీ ఖన్నా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/4033c8d86fe763692ee205098d2dd6e66b014.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న రాశీ ఖన్నా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది.
6/8
![తాజాగా ఈ బ్యూటీ సూట్ వేసి బాస్ లేడీ లుక్ ఆకట్టుకుంది. గ్రే సూట్ వేసి బోల్డ్‌గా ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం రాశీ ఖన్నా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/37b0fce053854ef71d63552102d1573e84b05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ బ్యూటీ సూట్ వేసి బాస్ లేడీ లుక్ ఆకట్టుకుంది. గ్రే సూట్ వేసి బోల్డ్‌గా ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం రాశీ ఖన్నా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
7/8
![గ్రే సూట్‌లో రాశీ ఖన్నా హాట్ ఫోజులతో ఫిదా చేస్తున్న రాశీ ఖన్నా, ఫోటోలు వైరల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/9259a6bdf8076b36d417e1ef98d79a1dcdfc6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్రే సూట్‌లో రాశీ ఖన్నా హాట్ ఫోజులతో ఫిదా చేస్తున్న రాశీ ఖన్నా, ఫోటోలు వైరల్
8/8
![గ్రే సూట్‌లో రాశీ ఖన్నా హాట్ ఫోజులతో ఫిదా చేస్తున్న రాశీ ఖన్నా, ఫోటోలు వైరల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/3d329be07ba55e56288b895fa3598e082db5e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్రే సూట్‌లో రాశీ ఖన్నా హాట్ ఫోజులతో ఫిదా చేస్తున్న రాశీ ఖన్నా, ఫోటోలు వైరల్
Published at : 12 Apr 2024 06:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion